అందం, అభినయం ఉన్న అదృష్టం మాత్రం అందని ద్రాక్ష ఈ అమ్మడికి..
Rajeev
02 January 2025
చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట
్టేసింది.
ఈ సిమ్లా సుందరి ఆ తర్వాత తెలుగులో అందం, అభినయంతో నటనకు ఆస్కారమున్న చిత్రాల్లో నటించింది.
తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కంటెంట్ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తుంది.
అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ ఫొటోలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.
రుహానీ శర్మ ఒక్క ఫోటో పెట్టిందంటే చాలు నెట్టింట లైక్స్ వర్షంలా కురుస్తుంటాయి. కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చే
స్తున్నారు.
తాజాగా రుహానీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫోటోలను నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
కవ్విస్తున్న రుహానీ శర్మ ఫోటోస్ ఇప్పుడు నెటిజన్స్ మనసు దోచేస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కశ్మీర్ యాపిల్లా మెరిసిపోతున్న అమృత అయ్యర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
నల్ల చీర కట్టి.. మత్తు కళ్లతో.. కుర్రోళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్న ఎస్తర్ నోరోన్హా
క్యూట్ లుక్స్ తో క్లీన్ బౌల్డ్ చేస్తున్న ఐశ్వర్య మీనన్