Yoga: ఛాతిలో మంట ఎక్కువగా వస్తుందా.. ఈ యోగా ఆసనాలతో చెక్ పెట్టండి..

కడుపులో గ్యాస్, అసిడిటీ కారణంగా ఛాతిలో మంట వస్తూ ఉంటుంది. దీన్ని ముందుగానే కంట్రోల్ చేసుకోకపోతే.. గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. ఛాతీలో నొప్పి మందుల ద్వారానే కాకుండా కొన్ని యోగాసనాల ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. అయితే నిపుణుల సలహా తీసుకోవాలి..

|

Updated on: Nov 06, 2024 | 5:15 PM

యోగాతో నయం చేయలేని రోగం ఏదీ ఉండదంటారు. ఎలాంటి సమస్యలను అయినా యోగాతో తగ్గించుకోవచ్చు. యోగా వేయడం వల్ల శరీరంలో కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. శరీరంలో ఎలాంటి చిన్న, పెద్ద సమస్యలను అయినా యోగాతో చెక్ పెట్టొచ్చు.

1 / 5
ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల ఛాతీలో మంట అనేది ఎక్కువగా వస్తుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే రక్త పోటుగా మారవచ్చు. కాబట్టి మీకూ ఇలానే ఛాతీలో మంటగా ఉంటే మందులు వేసుకోకుండా ఈ యోగా ఆసనాలతో తగ్గించుకోవచ్చు.

2 / 5
ఛాతీలో మంట, పొత్తికడుపులో నొప్పిని సైతం తగ్గించడంలో మార్జారియాసనం చక్కగా పని చేస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల కడుపుపై మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇది జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ పెంచి.. అసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

3 / 5
అదోముఖ శవాసనం వేయడం వల్ల కూడా ఛాతీలో మంటను తగ్గించుకోవచ్చు. ఈ ఆసనం వేయడం కూడా చాలా సింపుల్. ఈ ఆసనం వేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కంట్రోల్ అవుతాయి. దీంతో ఛాతీలో మంట తగ్గుతుంది.

4 / 5
బాలాసనం వేయడం వల్ల కూడా ఛాతీలో వచ్చే మంట తగ్గుతుంది. అసిడిటీ కారణంగానే ఛాతీలో మంట వస్తుంది. కాబట్టి ముందు జీర్ణ వ్యవస్థ క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. బాలాసనం వేయడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

బాలాసనం వేయడం వల్ల కూడా ఛాతీలో వచ్చే మంట తగ్గుతుంది. అసిడిటీ కారణంగానే ఛాతీలో మంట వస్తుంది. కాబట్టి ముందు జీర్ణ వ్యవస్థ క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. బాలాసనం వేయడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

5 / 5
Follow us