Prabhas: ఈ ఏడాది కూడా డార్లింగ్ హవానే.! మూడు పాన్ ఇండియా సినిమాలు..
గత మూడు నాలుగేళ్లుగా టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ ప్రభాసే. మరి 2025 పరిస్థితేంటి..? కొత్త ఏడాదిలో డార్లింగ్ స్టేటసేంటి..? అసలు పాన్ ఇండియా సూపర్ స్టార్ ఖాతాలో ఉన్న సినిమాలేంటి.?ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ బిజియస్ట్ హీరో ప్రభాసే. పాన్ ఇండియా స్టార్స్ ఒక్కో సినిమాను రెండు మూడేళ్ల పాటు చెక్కుతుంటే ప్రభాస్ మాత్రం ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్స్ కవర్ చేస్తున్నారు.