AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చాణక్యుడు ఏం చెబుతున్నాడంటే?

Chanakya Neeti: చాణక్యుడు మనిషి జీవితంలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలను ముందే అంచనా వేసాడు. వాటిని ఇప్పటికీ చాలా మంది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు ? వారి అవసరాల బట్టి మారుతుంటారని ముందే చెప్పాడు. ఇంకా ఇలాంటి మనుషులకు అసలు సాయం చేయొద్దని చెబుతున్నాడు. మరి, వారెవరో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 01, 2026 | 2:03 PM

Share
మోసం చేసే వారికీ అసలు సాయం చేయకండి ఎందుకంటే  వీళ్ళకి ఏది గుర్తు ఉండదు. ఇలాంటి  మిమ్మల్ని నలుగురిలో అవమానపరుస్తారు. కాబట్టి అసలు సాయం చేయకండి

1 / 5
అత్యాశపరులు : దురాశ, అత్యాశపరులకు సహాయం చేసి అస్సలు బాధ పడొద్దని చెబుతున్నారు. వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం వెర్బ్ వాళ్ళను బాగా వాడుకుంటారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి.

2 / 5
కృతజ్ఞత లేని వారికి అస్సలు సాయం చేయకండి : చేసిన సాయానికి విలువ ఇవ్వని మనుషుల గురించి ఆలోచించడం వేస్ట్. అలాంటి వారికీ కృతజ్ఞత  అస్సలు ఉండదు. వాళ్ళు చాలా స్వార్థంగా ఉంటారు వాళ్ళ  అవసరంలో మీరు ఉపయోగపడకపోతే  మిమ్మల్ని వదిలేస్తారు.

3 / 5
మద్యం తాగేవారికి :  మద్యం తాగేవాళ్ళకి ఎలాంటి సాయం చేసిన వారికి గుర్తు ఉండదు ఇలాంటి వాళ్లకి సాయం చేసి అస్సలు బాధ పడకండి

4 / 5
అబద్ధాలు : చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం అబద్ధాలు, మోసం చేసే వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇలాంటి మనుషులు  అవసరాల కోసం ఏదైనా చేస్తారు.

5 / 5
Follow Us