AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..? డాక్టర్లు చెప్పేది వింటే అవాక్కవ్వాల్సిందే..

చాక్లెట్ తింటే పళ్లు పుచ్చిపోతాయి.. స్వీట్లు ముట్టుకుంటే దంతాలు పాడవుతాయి.. దశాబ్దాలుగా మనకు దంతవైద్యులు చెబుతున్న మాటలివే. కానీ 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ మార్క్ బర్హెన్ ఈ సాంప్రదాయ సలహాలను కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి నోటి ఆరోగ్యానికి హానికరం అనుకునే ఆహారాలు.. నిజానికి రహస్య ఆయుధాలు అని ఆయన అంటున్నారు. ఆశ్చర్యంగా ఉందా? అవేంటో ఇప్పుడు చూద్దాం.

Krishna S
|

Updated on: Mar 01, 2026 | 1:59 PM

Share
డార్క్ చాక్లెట్: చాక్లెట్ అంటేనే పళ్లు పాడవుతాయనే భయం. కానీ 70 శాతం కంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌లో థియోబ్రోమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌ను గట్టిపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు, ఇందులో ఉండే మెగ్నీషియం దంతాల తిరిగి రీమినరలైజేషన్‌కు చాలా కీలకం.

1 / 5
పచ్చి జున్ను: జున్ను తినడం వల్ల పళ్లు పాడవుతాయని చాలామంది భయపడతారు. కానీ ముడి చీజ్ మీ నోటిలో pH స్థాయిలను పెంచుతుంది. ఇది దంత క్షయం కలిగించే ఆమ్లాలతో పోరాడుతుంది. ఇందులో ఉండే కాసిన్ ఎనామెల్‌ను మరమ్మతు చేస్తుంది.

2 / 5
సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లలోని ఆమ్లం ఎనామిల్‌ను బలహీనపరుస్తుందనేది నిజమే.. కానీ చిగుళ్ల ఆరోగ్యానికి విటమిన్ సి చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లను ఆస్వాదించండి, కానీ తిన్న వెంటనే బ్రష్ చేయకూడదు. చిగుళ్లలో రక్తస్రావం విటమిన్ సి లోపం వల్ల వస్తుంది, కేవలం ఫ్లాసింగ్ చేయకపోవడం వల్ల కాదు.

3 / 5
ఊరగాయలు: ఊరగాయల్లోని వెనిగర్ చూసి భయపడాల్సిన పనిలేదు. సాంప్రదాయ ఊరగాయలలో ఉండే పులియబెట్టిన స్వభావం నోటిలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారం అందిస్తుంది. ఇది కావిటీస్, చిగుళ్ల వ్యాధుల నుండి రక్షిస్తుంది.

4 / 5
గింజలు: గింజలు తినడం వల్ల పళ్లు పగులుతాయని భయపడతారు. కానీ గింజలను గట్టిగా నమలడం వల్ల దవడ ఎముక సాంద్రత పెరుగుతుంది. అంతేకాకుండా గింజల్లో మెగ్నీషియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎనామిల్ ఆరోగ్యానికి చాలా అవసరం. డాక్టర్ బర్హెన్ సూచనల ప్రకారం.. ఈ ఆహారాలను మితంగా తీసుకోవడం వల్ల దంతాలు పాడవకపోగా, మరింత ఆరోగ్యంగా మరియు బలంగా తయారవుతాయి.

5 / 5
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో

హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా

గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?

అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్

పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..

ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!