Tollywood: అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
సోషల్ మీడియాలో సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందులో ఓ చిన్నారి పిక్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకుంది.