Tollywood: రెండు ప్రేమ వ్యవహారాలు.. 53 ఏళ్ల వయసులో సింగిల్‌గా టాలీవుడ్ హీరోయిన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె వయసు 53 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ప్రేమ, పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉండిపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం హిందీలో ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్.
బాలీవుడ్ సెలబ్రిటీలు తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ ఓపెన్ గా చెప్పరు. అలాగే టాలీవుడ్ హీరోయిన్ టబు సైతం ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందనే టాక్ అప్పట్లో విపరీతంగా నడించింది. వీరి ప్రేమాయణం కారణంగా అప్పట్లో వీరిద్దరు నిత్యం వార్తలలో నిలిచేవారు. ఇద్దరిది దాదాపు 10 ఏళ్ల ప్రేమకథ .. కానీ అప్పటికే ఆ హీరోకు పెళ్లి కావడంతో వీరి ప్రేమకథ పెళ్లి వరకు చెరలేదు. కానీ ఇద్దరు చాలా సంవత్సరాలపాటు ఒకరికొకరు అండగా ఉన్నారు. పెళ్లి చేసుకోకపోయినా స్నేహితులుగా ఇప్పటికీ మంచి అనుబంధంతో ఉన్నారు. అయితే టాలీవుడ్ హీరో కాకుండా టబు మరో వ్యక్తిని ఇష్టపడిందట.
16 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసిన టబు.. తెలుగులో నిన్నే పెళ్లాడత సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పట్లో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉండేది. అదే సమయంలో టబు పేరు ఓ టాలీవుడ్ హీరోతో ముడిపడింది. వీరిద్దరి ప్రేమాయణం పై అనేక రకాలుగా చర్చ జరిగింది. ఇదిలా ఉంటే.. తను 53 ఏళ్ల వయసులోనూ సింగిల్ గా ఉండటానికి రీజన్ చెప్పుకొచ్చింది టబు.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వల్లే సింగిల్ గా ఉన్నారా ? అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. టబు మాట్లాడుతూ..” అజయ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ” అని చెప్పుకొచ్చింది. టబు కజిన్ సమీర్ అజయ్ దేవగన్‌కి మంచి స్నేహితుడు. టబుతో మాట్లాడే అబ్బాయిని అజయ్ దేవగన్, సమీర్ బెదిరించినట్లు సమాచారం. టబుతో సంజయ్ కపూర్‌తో కూడా సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ఇప్పటికీ ఆమె ఒంటరిగానే ఉంది. ఆమె పెళ్లి గురించి అడిగినప్పుడు, ఆమె అజయ్ దేవగన్ పేరును ప్రస్తావించింది, అయితే ఆమె అంతా సరదాగా చెప్పింది. అయితే ఆమె చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఆమె కజిన్, అజయ్ దేవగన్ మంచి స్నేహితులు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.