AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

సినీరంగంలో చాలా మంది హీరోయిన్లకు సరైన బ్రేక్ రావడం లేదు. అందం, అభినయంతో మెప్పిస్తున్నా..అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. వరుస ఆఫర్స్ అందుకుంటున్నప్పటికీ కరెక్ట్ హిట్టు మాత్రం అందుకోవడం లేదు. అందులో ఈ వయ్యారి ఒకరు. ప్రస్తుతం గుర్రపు స్వారీ చేస్తూ నెట్టింటిని హీటెక్కిస్తోంది.

Rajitha Chanti
|

Updated on: Dec 26, 2024 | 9:27 PM

Share
పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోతుంది. మొదటి సినిమాతోనే అందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది.

1 / 5
ఇప్పటివరకు తెలుగులో చేసిన సినిమాలన్ని ప్లాప్. అయినా ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.  సోషల్ మీడియాలో తెగ యాక్టివ్. నిత్యం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేసే ఈ వయ్యారి ఇప్పుడు గుర్రపు స్వారీ చేస్తుంది. ఆమె ఎవరో గుర్తుపట్టండి.

2 / 5
ఆ హీరోయిన్ మరెవరో కాదండి. కేతిక శర్మ. 2021లో విడుదలైన రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆకాష్ పూరి జోడిగా నటించి మెప్పించింది.

3 / 5
ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత లక్ష్య  అనే సినిమాలో నటించినప్పటికీ ఆ మూవీ నిరాశపరిచింది. వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో నటించింది.

4 / 5
 కానీ ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టలేదు. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం కేతిక చేతిలో సినిమాలు ఏవి లేవు. కానీ నెట్టింట చాలా యాక్టివ్.

5 / 5
Follow Us
ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త అప్డేట్.. ఐదు భారీ మార్పులు..

శరీరాన్ని శుద్ధి చేసే పాతకాలం నాటి కమ్మని ఉలవ కట్టుచారు..

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త..

టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం

ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..

భూములు అసలెన్ని రకాలు.. కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి

పెరుగు రుచిగా, గడ్డలా రావాలంటే ఇలా చేయండి..

పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు

ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. హైదరాబాద్ వాసులకు ఊరట..

బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా?