Mint-Coriander Juice: ఈ జ్యూస్ ఇలా చేసి వారం రోజులు తాగండి.. రిజల్ట్ మీకే కనిపిస్తుంది..

కొత్తిమీర, పుదీనా ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఆరోగ్యానికే కాకుండా వీటితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అంతే కాకుండా ఇవి మీ బాడీని డీటాక్సీ ఫై చేస్తాయి. దీని వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు పోతాయి. ఇప్పుడున్న కాలంలో చాలా మంది బీపీ, షుగర్, అధిక బరువు, కీళ్ల నొప్పులు, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి..

Mint-Coriander Juice: ఈ జ్యూస్ ఇలా చేసి వారం రోజులు తాగండి.. రిజల్ట్ మీకే కనిపిస్తుంది..
Mint Coriander Juice
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 20, 2024 | 9:06 PM

కొత్తిమీర, పుదీనా ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఆరోగ్యానికే కాకుండా వీటితో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అంతే కాకుండా ఇవి మీ బాడీని డీటాక్సీ ఫై చేస్తాయి. దీని వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు పోతాయి. ఇప్పుడున్న కాలంలో చాలా మంది బీపీ, షుగర్, అధిక బరువు, కీళ్ల నొప్పులు, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి వారు పుదీనా, కొత్తిమీర కలిపిన జ్యూస్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ జ్యూస్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా – కొత్తిమీర జ్యూస్‌కి కావాల్సిన పదార్థాలు:

పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులు, నిమ్మ రసం.

ఇవి కూడా చదవండి

పుదీనా – కొత్తిమీర జ్యూస్‌ తయారీ విధానం:

గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తి మీర, పది తులసి ఆకులు తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని చిన్నగా తరిగి.. మిక్సీ జార్‌లో వేయాలి. ఓ గ్లాస్ నీటిని పోసి మెత్తగా అయ్యేంత వరకూ మిక్సీ పట్టాలి. ఇందులో నిమ్మరసం కలుపుకుని నేరుగా అయినా తాగవచ్చు. అలా తాగలేని వాళ్లు మజ్జిగలో అయినా కలుపుకుని తాగవచ్చు. లేదంటే.. మిక్సీ పట్టిన పేస్టును వడకట్టి అందులో నిమ్మరసం కలిపి ఐస్ క్యూబ్స్ వేసుకుని కూడా తాగవచ్చు. ఇలా ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ జ్యూస్ తాగితే చెప్పలేనన్ని ప్రయోజనాలు. ఒక్క వారం ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది.

ఈ జ్యూస్ ఇలా చేసి వారం రోజులు తాగండి.. రిజల్ట్ మీకే కనిపిస్తుంది
ఈ జ్యూస్ ఇలా చేసి వారం రోజులు తాగండి.. రిజల్ట్ మీకే కనిపిస్తుంది
బిగ్ ట్విస్ట్.. రాజ్‌తరుణ్‌ మాల్వీ రొమాంటిక్ చాట్ లీక్
బిగ్ ట్విస్ట్.. రాజ్‌తరుణ్‌ మాల్వీ రొమాంటిక్ చాట్ లీక్
పెళ్లయిన ఏడాదికే దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన
పెళ్లయిన ఏడాదికే దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన
ఎర్ర తోటకూర తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..వదిలిపెట్టరు!
ఎర్ర తోటకూర తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..వదిలిపెట్టరు!
కూతురు కోసం షారూక్‌ కష్టం! వావ్. ఇండస్ట్రీకి మరో హీరోయిన్ సుహానా
కూతురు కోసం షారూక్‌ కష్టం! వావ్. ఇండస్ట్రీకి మరో హీరోయిన్ సుహానా
భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు
భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు
అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్‌ మస్క్‌ కూడా వేస్టే
అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్‌ మస్క్‌ కూడా వేస్టే
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వారికే అప్పగించాం.. మంత్రి ఉత్తమ్..
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వారికే అప్పగించాం.. మంత్రి ఉత్తమ్..
ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్‌ ఔట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్‌ ఔట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం
600 ఉద్యోగాల కోసం 25 వేల మంది పోటీ.. జీతం ఎంతో తెలిస్తే !!
600 ఉద్యోగాల కోసం 25 వేల మంది పోటీ.. జీతం ఎంతో తెలిస్తే !!