AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డు కుళ్లిందని సందేహం ఉందా.? ఇలా చేసారంటే డౌట్ క్లియర్..

చాలామంది మార్కెట్ల నుంచి ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తారు. దీని వెనుక రెండు కారణాలు ఉండవచ్చు. మొదట గుడ్లు చౌకగా లభిస్తాయి. రెండవది మార్కెట్‌కు మళ్లీ మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచన మంచిదే అయినప్పటికీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల కొన్నిసార్లు గుడ్లు చెడిపోతాయి. దీనికి ప్రధాన కారణం వాటిని నిల్వ చేసే విధానం. పాడైపోయిన గుడ్లు తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కథనంలో, ఫ్రిజ్‌లో గుడ్లు ఎంతసేపు ఉంచాలి.. అదేవిధంగా పాడైపోయిన గుడ్లను ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం రండి.

Prudvi Battula
|

Updated on: Dec 15, 2025 | 4:38 PM

Share
ఆరోగ్యం కోసం రోజుకు కనీసం ఒక గుడ్డైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. గుడ్డులో పలు ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉంటాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. పైగా పెద్దలతో పాటు పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. 

1 / 5
గుడ్లను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచాలంటే:  సుమారు నెల రోజుల పాటు ఫ్రిజ్‌లో గుడ్లను నిల్వ ఉంచవచ్చు. అదే బయటైతే మాత్రం ఒక వారం పాటు ఉండవచ్చు. అంతకుమించి నిల్వ ఉంచితే మాత్రం గుడ్లు చెడిపోతాయి.

2 / 5
పాడైపోయిన గుడ్లను ఎలా గుర్తించాలి: పాడైపోయిన గుడ్లను వాసన ద్వారా గుర్తించవచ్చు. ఒక పాత్రలో గుడ్డు పగులగొట్టి వాసన చూడండి. రెగ్యులర్‌ స్మెల్ కాకుండా చెడు వాసన వస్తున్నట్లయితే మాత్రం ఆ గుడ్లు పాడైపోయినట్లే.

3 / 5
నీటిలో ముంచడం: చాలా రోజుల పాటు గుడ్లను నిల్వ ఉంచి అవి బాగున్నాయా? లేదా? అని గుర్తించాలంటే ఓ సింపుల్‌ చిట్కాను అనుసరించవచ్చు. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో గుడ్డును ముంచండి. గుడ్డు నీటిలో మునిగినట్లయితే అది మంచిగా ఉన్నట్లే. ఒకవేళ గుడ్డు నీటితో తేలితే మాత్రం అది పాడైపోయినట్లే నని భావించాలి. అదేవిధంగా గుడ్డు నీటిలో నిటారుగా నిలబడినా అది చెడిపోయినట్లే.

4 / 5
పాడైపోయిన గుడ్లను ఇంకోలా కూడా గుర్తుపట్టవచ్చు. ఇందుకోసం గుడ్డును చెవి దగ్గర ఉంచుకుని షేక్‌ చేయాలి. రెగ్యులర్‌గా కాకుండా గుడ్డు నుంచి శబ్దాలు వస్తుంటే మాత్రం అది పాడైపోయినట్లేనని గ్రహించాలి. గుడ్లలో ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే చెడిపోయిన గుడ్లను తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.

5 / 5
Follow Us
త్వరలోనే కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. లీక్ చేసిన నటుడు..!

భాగ్యరాజ్ మొదటి భార్య ఎలా చనిపోయారో తెలుసా? పెళ్లైన రెండేళ్లకే..

ఇన్‌కాగ్నిటో ఎప్పుడు వాడాలి? చాలా మందికి తెలియదు

విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు

నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..

AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!

ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!

ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..

న.. న.. న.. నాగుపాము.. నడకమార్గంలో బుసలు కొట్టి ఏం చేసిందంటే..

వామ్మో.. గంభీర్ కోచింగ్‌లో ఇన్ని దారుణాలు జరిగాయా?