AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడకపోతే కష్టమే!

కాలేయం శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే కాలేయ ఆరోగ్యం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే కొంత మంది ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. దీంతో చాలా మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఇప్పుడు మనం కాలేయ క్యాన్సర్ వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 15, 2025 | 6:08 PM

Share

1 / 5
శరీరంలో కుడివైపున కాలేయం ఉంటుంది. కాబట్టి కుడివైపున భాగంలో పదే పదే నొప్పిగా, లాగినట్లు అనిపిస్తే తప్పకుండా ఒకసారి వైద్యుడిని సంప్రదించాలంట. అలాంటి నొప్పి ఎక్కువ కాలం కొనసాగినా, అది కాలేయ క్యాన్సర్‌కు కారణం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
బరువు తగ్గడం కూడా కాలేయ క్యాన్సర్‌ సంకేతమే. మీరు అనుకోకుండా ఒక్కసారిగా బరువు వేగంగా తగ్గుతున్నట్లు అయితే అది కాలేయ క్యాన్సర్‌కు సంకేతం. కణతి కారణంగా శక్తి వేగంగా క్షీణిస్తుంది. దీని వలన వేగంగా బరువు తగ్గుతుంటారు.

3 / 5
అదే విధంగా ఆకలి తగ్గడం, త్వరగా కడుపు నిండిపోయిన భావన కలిగించడం, జీర్ణక్రియలో సమస్యలు, తినాలనే కోరిక తగ్గిపోవడం, కొంత తినగానే కడుపు నిండిన భావన కలగడం ఇవన్నీ కూడా కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
కాలేయ క్యాన్సర్ ఉంటే, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి . ఒక వేళ మీకు కామెర్లు వచ్చి, ఎక్కువ కాలం అలాగే ఉన్నా కూడా అది కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5