పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. భార్య మహాలక్ష్మిని హత్య చేసిన భర్త వెంకటేష్, ఆమె మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని సంతమాగులూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. చలికోటు లేస్తో ఆమెను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు షాక్‌కు గురయ్యారు.