Astrology 2026: కొత్త ఏడాది ఈ రాశుల వారి ఇళ్లలో భారీగా శుభ కార్యాలు..!
ఈ ఏడాదంతా తన సొంత నక్షత్రమైన పునర్వసులో సంచారం చేస్తున్న గురువు వచ్చే ఏడాది జూన్ నెల నుంచి ఉచ్ఛ స్థితిలో కొనసాగడం జరుగుతుంది. సాధారణంగా గురువు స్వక్షేత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో ఉన్న కాలంలో శుభ కార్యాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు తప్పకుండా పూర్తవుతాయి. శుభ కార్యాలకే కాక, ధనానికి, గృహానికి, సంతానానికి కూడా కారకుడైన గురువు ఏమాత్రం అనుకూలంగా ఉన్నా ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. ప్రస్తుతం మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి గురువు అనుకూలంగా ఉన్నందువల్ల వచ్చే ఏడాది ఈ రాశులవారి కుటుంబాల్లో శుభ కార్యాలు వెల్లువెత్తే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6