తెల్ల దోసెను తలదన్నే నల్ల దోసె.. ఇలా చేసి చికెన్‎తో  తింటే రుచి అదుర్స్  

Prasanna Yadla

14 March 2026

Pic credit - Pixabay

తెల్ల దోసెను చూసాము నల్ల దోసె ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అదేంటో ఇక్కడ తెలుసుకోండి. 

నల్ల దోసె

తెల్ల దోసెను మినపప్పుతో చేస్తాము, నల్ల దోసెను నల్ల జొన్నలతో తయారు చేస్తాము.

నల్ల దోసె

నల్ల జొన్నలతో తయారు చేసి చికెన్‎ ముక్కలతో  తింటే రుచి అదిరిపోతుంది.

నల్ల జొన్నలతో దోసె   

మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. 

ఎలా తయారు చేయాలాంటే? 

రెండు  కప్పులు నల్ల జొన్నలు, ఒక కప్పు మినపప్పు, మెంతులు, అర కప్పు అన్నం , రుచికి తగినంతఉప్పు, రెండు టీ స్పూన్స్ నూనెను తీసుకోవాలి 

కావాల్సిన పదార్థాలు

ముందుగా నల్ల జొన్నలు, మినపప్పు తీసుకుని 6 గంటల పాటు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి. 

స్టెప్ -1

ఈ పిండి పట్టుకున్న తర్వాత రుచి కోసం అర కప్పు అన్నం పేస్ట్  వేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.  

స్టెప్ -2

ఇక స్టవ్ వెలిగించి పెనం వేసి దోసెలు పోసుకోవడమే.. రెండు వైపులా ఎర్రగా కాల్చి  చికెన్ తో తినడమే. 

స్టెప్ -3