ఇప్పుడు స్టవ్ వెలిగించి మటన్ ముక్కలు వేసి అవి మగ్గిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి.అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి వాటిని బాగా వేయించాలి.