AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korean Glass Skin: కొరియన్స్ లాంటి చర్మం కావాలంటే.. ఇలా ట్రై చేయండి..

ప్రస్తుత కాలంలో అందంపై శ్రద్ధ పెరిగింది. ఒకప్పుడు జనాలకు అందంపై ఇంత ధ్యాస లేకపోయినా.. ఎంతో కొంత ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ పరంగా.. అందంపై కూడా ఆసక్తి పెరిగింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ అందంగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో కాస్మెటిక్స్ వాడకం కూడా పెరిగింది. ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో కొరియన్స్ చర్మ సౌందర్యం గురించి ఎక్కువగా..

Korean Glass Skin: కొరియన్స్ లాంటి చర్మం కావాలంటే.. ఇలా ట్రై చేయండి..
Korean Glass Skin
Chinni Enni
|

Updated on: Jul 02, 2024 | 1:24 PM

Share

ప్రస్తుత కాలంలో అందంపై శ్రద్ధ పెరిగింది. ఒకప్పుడు జనాలకు అందంపై ఇంత ధ్యాస లేకపోయినా.. ఎంతో కొంత ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ పరంగా.. అందంపై కూడా ఆసక్తి పెరిగింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ అందంగా కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో కాస్మెటిక్స్ వాడకం కూడా పెరిగింది. ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో కొరియన్స్ చర్మ సౌందర్యం గురించి ఎక్కువగా చూపిస్తున్నారు. కొరియన్స్ స్కిన్ ఎంతో వైట్‌‌గా గ్లాసీ లుక్‌తో కనిపిస్తున్నారు. దీంతో అలా కనిపించేందుకు ఎంతో మంది ట్రై చేస్తున్నారు. అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. సో ఇంకెందుకు లేట్.. పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే కొరియన్స్ లాంటి బ్యూటీ స్కిన్ ఎలా రావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన కారణంగా చిన్న వయసులోనే వయసున్న వారిలా కనిపిస్తున్నారు. 30 ఏళ్లుకే మీ స్కిన్‌లో మార్పులు వచ్చేస్తున్నాయి. ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్యం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ప్రతి రోజూ ఓ పావు గంట సేపు కేటాయిస్తే మంచి స్కిన్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినట్టు.. తరచుగా చేస్తూ ఉంటే మంచి చర్మం మీ సొంతం కావడం ఖాయం. ఇందుకు డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు కాదు.

తేనె – పెరుగు ప్యాక్:

చర్మ అందాన్ని పెంచడంలో తేనె, పెరుగు రెండూ చక్కగా హెల్ప్ చేస్తాయి. చిన్న బౌల్‌లో పెరుగు, తేనె సమాన పరిమాణంలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మర్దనా చేయండి. ఓ పావు గంట సేపు ఉంచి.. చల్లటి నీటితో కడిగేయాలి. అంతే ఇలా తరచూ చేసి చూడండి. మంచి గ్లో వస్తుంది.

ఇవి కూడా చదవండి

పసుపు – చందనం:

పసుపు, చందనంతో ఈ రెండూ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండింటిని సమాన పరిమాణంలో తీసుకుని ఇందులో పాలు, పెరుగు, రోజ్ వాటర్, నీళ్లు ఇలా ఏదో ఒకటి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం క్లియర్ అయి.. మెరుపు వస్తుంది. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!