AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసే క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో అదరగొడుతున్న చిన్న సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా గురించి తెలుసా.. ? ఇన్నాళ్లు థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ తక్కువ బడ్జెట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటీ..? అనే వివరాలు తెలుసుకుందామా.

Cinema OTT: ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసే క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో అదరగొడుతున్న చిన్న సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Cinema (11)
Rajitha Chanti
|

Updated on: Oct 26, 2025 | 11:05 AM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సినిమలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా వివిధ రకాల జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించే కొన్ని చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఈమధ్య కాలంలో ప్రేక్షకులు వాస్తవిక, భావోద్వేగాల మధ్య వచ్చే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. దాదాపు 2 గంటల 7 నిమిషాల నిడివి ఉన్న ఓ సినిమా అక్టోబర్ 17న ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రానికి అక్షయ్ షేర్ దర్శకత్వం వహించారు. జియో స్టూడియో, బవేజా స్టూడియో, డాగ్ ఎన్ బోన్ పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు.

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

ఉత్తరప్రదేశ్‌లోని రాబర్ట్స్‌గంజ్ నగరం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. అమ్మాయిలు అదృశ్యమయ్యే కేసులను పరిష్కరించడానికి ప్రయత్నించే పోలీస్ కథ ఇది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘భగవత్: చాప్టర్ 1: రాక్షస్’. ఈ సినిమా కథ ఇన్స్పెక్టర్ విశ్వాస్ భగవత్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలోని పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రకు అర్షద్ వార్సీ నటించారు. ఒక చిన్న పట్టణానికి బదిలీ అర్షద్.. కేవలం ఒక కేసు మాత్రమే కాదు.. ఇంకా చాలా కేసులు వెలుగులోకి రావాలని.. అలాగే ఒక పెద్ద వ్యభిచార ముఠాకు సంబంధించిన చీకటి కోణాన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఇదే క్రమంలో సమీర్ అనే ప్రొఫెసర్ ను కలుస్తాడు. ఆ తర్వాత అర్షద్ వార్సీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.. చివరకు కేసులను ఎలా పరిష్కరించారు అనేది కథ.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఈ చిత్రంలో అర్షద్ వార్సీ, జితేంద్ర కుమార్, ఆయేషా కదమ్స్కర్, తారా అలీషా బెర్రీ, హేమంత్ సైనీ నటించారు. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. భావోద్వేగాలు, సామాజిక సమస్యలతో ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి IMDBలో 7.1 రేటింగ్ ఉంది. కేవలం 35 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే