AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

ప్రస్తుతం ఒక సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కానీ ప్రారంభంలో ఓపికగా కదిలే ఈ సినిమా.. ఆ తర్వాత వచ్చే మలుపులు, ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా గురించి మీకు తెలుసా.. ? అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.

Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
Mirage Movie
Rajitha Chanti
|

Updated on: Oct 20, 2025 | 12:19 PM

Share

దీపావళి పండగ సందర్భంగా ఓటీటీలోకి చాలా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయితే ఇప్పుడు మీ ముందుకు ఆద్యంతం ఆసక్తిని కలిగించే సినిమాను తీసుకువచ్చాంమ. ఇంతకీ ఈ మూవీ ఏంటో తెలుసా..? ఆ సినిమాలో మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అదే మిరాజ్. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లలో రారాజుగా పేరుగాంచిన ‘దృశ్యం’ దర్శకుడు జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ‘మిరాజ్’లో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, సంపత్ తదితరులు నటించారు. సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

ఈ చిత్రాన్ని అటు తెలుగు, తమిళంలోనూ చూడొచ్చు. ఈ సినిమా విషయానికి వస్తే.. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కిరణ్ (హకీం షాజహాన్) రైలులో ప్రయాణిస్తుంటాడు. అయితే ఆ రైలు ప్రమాదానికి గురవుతుంది. దీంతో ఆ ఘటనలో అతడు మరణించాడని వార్తలు వస్తాయి. అయితే అతడు ఉన్న కంపెనీ రహస్యాలు ఉన్న హార్డ్ డిస్క్ కోసం కంపెనీ అధికారులు, పోలీసులు వెతుకుతుంటారు. ఇందుకోసం కిరణ్ స్నేహితురాలు అభిరామి (అపర్ణ బాలమురళి) వెంటపడతారు. ఇంతలో, అశ్విన్ కుమార్ (ఆసిఫ్ అలీ) ఎంట్రీ ఇస్తాడు. యూట్యూబ్‌లో న్యూస్ ఛానల్ నడుపుతున్న ఆసిఫ్ అలీ, అభిరామికి సహాయం చేయడానికి ముందుకొస్తాడు. చివరికి హార్డ్ డిస్క్ ఎవరికి లభించింది? అందులో ఏముంది? కిరణ్ మరణం నిజమేనా? అనేది మిరాజ్ స్టోరీ.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

ప్రస్తుతం ఈ సినిమా సోనీలివ్ ఓటీటీలో చూడొచ్చు. ప్రారంభంలో సాఫీగా సాగిన ఈ సినిమా… ఆ తర్వాత ఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రతి ట్విస్ట్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మిమ్మల్ని సినిమా చివరి వరకు చూసేలా చేస్తుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు సాగి, క్లైమాక్స్‌లో మరింత ఆసక్తి పెంచుతుంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

Follow Us
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విశాఖలో నేవీ అధికారుల ప్రత్యే విందు
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
కుక్కర్ వాడుతున్నారా! సేఫ్టీ వాల్వ్ ఎప్పుడు మార్చాలో తెలుసా?
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
పోషకాల పవర్ హౌస్ కావచ్చు.. వీరికి మాత్రం క్యాబేజీ విషంతో సమానం!
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
రక్తహీనతను తరిమికొట్టే అమృతం! నేచురల్ ప్రోబయోటిక్.. ఈ ఫుడ్
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబుకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శివన్న
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షం ‘జనరల్ షెర్మెన్’..నాగరికతల పుట్టుకకు
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
’నీర్‘ అభయారణ్యం.. కొడుకు సంరక్షణలో బిజీగా బాలీవుడ్ నటి..!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
హైదరాబాహైదరాబాద్‌‌ద్‌‌లో మెగా డేటా సెంటర్.. సర్కార్ కసరత్తు షురూ!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
NPSలో మార్పులు.. పెన్షన్‌ ప్లస్‌ హెల్త్‌!
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?
నెదర్లాండ్ తో పోరుకు సూర్యసేన రెడీ.. రెండు మార్పులతో బరిలోకి?