AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఆ విషయంలో హెల్ప్ చేసిన వ్యక్తికి రష్మిక థ్యాంక్స్.. వైరల్ అవుతున్న నేషనల్ క్రష్ పోస్ట్..

ఢిల్లీలో మొదటిసారి..ఫ్యాషన్ వీక్‏లో మొదటిసారి. నా కడుపులో సీతాకొక చిలుకలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను ప్రో మోడల్ లాగా నడిచేందుకు ప్రయత్నించాను.

Rashmika Mandanna: ఆ విషయంలో హెల్ప్ చేసిన వ్యక్తికి రష్మిక థ్యాంక్స్.. వైరల్ అవుతున్న నేషనల్ క్రష్ పోస్ట్..
Rashmika
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2022 | 5:25 PM

Share

నార్త్, సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna). టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. మొదటిసారి ఫ్యా్షన్ వీక్‏లో పాల్గొంది. ఎప్పటిలాగే తన నవ్వుతూ.. తన స్టైల్లో చిలిపి ఎక్స్‏ప్రెషన్స్‏తో.. రెడ్ కలర్ లెహాంగాలో మరింత అందంగా కనిపించి స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తాను మొదటి సారి ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి.. ర్యాంప్ వాక్ చేసేందుకు సహాయం చేసిన వ్యక్తికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది నేషనల్ క్రష్.

“ఢిల్లీలో మొదటిసారి..ఫ్యాషన్ వీక్‏లో మొదటిసారి. నా కడుపులో సీతాకొక చిలుకలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను ప్రో మోడల్ లాగా నడిచేందుకు ప్రయత్నించాను. కానీ అది వర్కవుట్ కాలేదు. కేవలం నేను నవ్వగలను. అదే నా వ్యక్తిత్వం. కానీ నేను మాత్రం అదరగొట్టాను అని అనుకుంటున్నాను. నేను మోడల్ లా నడించేందుకు సహాయం చేసిన వరుణ్‏కు థ్యాంక్స్. ఇది ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మీ కళ, మీ వైబ్ ను నేను ప్రేమిస్తున్నాను. మనం కలిసి మరిన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాను. ఈ పనిని సరదాగా చేసినందకు మీ టీంకు ధన్యావాదాలు” అంటూ పోస్ట్ చేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేతిలో గుడ్ బై, యానిమల్, పుష్ప 2, వరిసు చిత్రాలున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వేసవిలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? అరోగ్య సమస్యలు వస్తాయ్..
వేసవిలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? అరోగ్య సమస్యలు వస్తాయ్..
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు మించిన క్రేజ్
పేరుకే సీరియల్ నటి.. కానీ హీరోయిన్స్‌కు మించిన క్రేజ్
ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.20 వేల సంపాదన.. దీని గురించి తెలుసా?
ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.20 వేల సంపాదన.. దీని గురించి తెలుసా?
యముడు ప్రతిష్ఠించిన శివలింగం.. అపమృత్యు దోషాలు తొలగించే ఈ ఆలయం..
యముడు ప్రతిష్ఠించిన శివలింగం.. అపమృత్యు దోషాలు తొలగించే ఈ ఆలయం..
రాహు ,కేతువుల కాలసర్పయోగం.. ఈ నాలుగు రాశులపై ప్రభావం!
రాహు ,కేతువుల కాలసర్పయోగం.. ఈ నాలుగు రాశులపై ప్రభావం!
RCB, SRH జట్లకు బిగ్ షాక్.. తొలి మ్యాచ్ నుంచి ఇద్దరు తోపులు ఔట్?
RCB, SRH జట్లకు బిగ్ షాక్.. తొలి మ్యాచ్ నుంచి ఇద్దరు తోపులు ఔట్?
ఇరాక్‌ షిప్‌ బ్లాస్ట్‌ ఘటనలో భారతీయుడి మృతి..!
ఇరాక్‌ షిప్‌ బ్లాస్ట్‌ ఘటనలో భారతీయుడి మృతి..!
మహాలక్ష్మీ రాజయోగం .. ఈ రాశుల వారు కోట్లు కొల్లగొట్టడం ఖాయం!
మహాలక్ష్మీ రాజయోగం .. ఈ రాశుల వారు కోట్లు కొల్లగొట్టడం ఖాయం!
టెన్త్ విద్యార్ధులకు 'నిమిషం' టెన్షన్ లేదు.. 30 ని ఆలస్యమైనా ఓకే!
టెన్త్ విద్యార్ధులకు 'నిమిషం' టెన్షన్ లేదు.. 30 ని ఆలస్యమైనా ఓకే!
నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పీఎస్‌లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే
నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పీఎస్‌లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే