AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: ప్రేమ, పెళ్లి పై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ‘ఆ విషయం అప్పుడే చెప్తాను.. వారిని బాధ పెట్టాలని లేదు’..

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజయ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Vijay Devarakonda: ప్రేమ, పెళ్లి పై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 'ఆ విషయం అప్పుడే చెప్తాను.. వారిని బాధ పెట్టాలని లేదు'..
Vijay
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2022 | 4:58 PM

Share

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాండ్సమ్ లవర్ బాయ్‏గా క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). రౌడీ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈ హీరోకు యూత్‏లో యమ ఫాలోయింగ్ ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్.. ఇప్పుడు లైగర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. లైగర్ విడుదలకు ముందే విజయ్‏కు బాలీవుడ్ లో అభిమానులు పెరిగిపోయారు. ముఖ్యంగా బీటౌన్ హీరోయిన్స్ విజయ్ పై మనసు పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే కాఫీ విత్ కరణ్ జోహార్ షోలోనూ సారా అలీ ఖాన్ విజయ్ తో డేటింగ్ కు వెళ్లాలని ఉందంటూ ఓపెన్ అయ్యింది. అయితే విజయ్ ప్రేమ, పెళ్లి గురించి వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు విజయ్.

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజయ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ షోలో విజయ్, అనన్యను తన స్టైల్లో బోల్డ్ ప్రశ్నలతో ఓ ఆటాడుకున్నాడు కరణ్. ఈ క్రమంలోనే తన రిలేషన్ షిప్ స్టేటస్ పై స్పందించాడు రౌడీ.

“నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే రోజు నేనే గట్టిగా చెబుతాను. అప్పటివరకు నన్ను ప్రేమించేవారిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. నటుడిగా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ.. నా పోస్టర్స్ వారి ఇంట్లో పెట్టుకున్నవారు చాలా మంది ఉన్నారు. నా ఫోటోస్ వారి మొబైల్ స్క్రీన్స్ పై ఉన్నాయి. వారెప్పటికీ నాకు ప్రేమను, అభిమానాన్ని, గౌరవం ఇస్తారు. నేను వారి గుండెను ముక్కలు చేయాలనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ఇందుకు సంబంధించి ఎపిసోడ్ జూలై 28న రాత్రి 7 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సంపద, అదృష్టం పెరగాలంటే గురువారం విష్ణుమూర్తిని ఇలా పూజించండి
సంపద, అదృష్టం పెరగాలంటే గురువారం విష్ణుమూర్తిని ఇలా పూజించండి
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!
బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!
బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!
తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో న
తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో న
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి
రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి