AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: బాలీవుడ్ హీరోయిన్ పై ప్రభాస్ క్రేజీ పోస్ట్.. నీ మ్యాజిక్ చూసేందుకు వెయిటింగ్ అంటూ..

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పై క్రేజీ పోస్ట్ చేశారు. నీ మ్యాజిక్ ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను.. హ్యాపీ బర్త్ డే కృతి సనన్ (Krithi Sanon) అంటూ స్టోరీ పెట్టారు.

Prabhas: బాలీవుడ్ హీరోయిన్ పై ప్రభాస్ క్రేజీ పోస్ట్.. నీ మ్యాజిక్ చూసేందుకు వెయిటింగ్ అంటూ..
Prabhas 1
Rajitha Chanti
|

Updated on: Jul 27, 2022 | 3:11 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్‏తో అటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్‏తో బిజీ బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నాడు డార్లింగ్. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అయితే డార్లింగ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‍లో ఉంటారు. ఎప్పుడో ఒకసారి మూవీ అప్డేట్స్ మాత్రమే షేర్ చేసే డార్లింగ్ ఇప్పుడు.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పై క్రేజీ పోస్ట్ చేశారు. నీ మ్యాజిక్ ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను.. హ్యాపీ బర్త్ డే కృతి సనన్ (Krithi Sanon) అంటూ స్టోరీ పెట్టారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఆదిపురుష్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‏గా కృతి సనన్, కీలకపాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Prabhas

Prabhas

తాజాగా బుధవారం (జూలై 27న) కృతి సనన్ బర్త్ డే కావడంతో ఆమెకు విషెష్ చెబుతూ పోస్ట్ చేశారు ప్రభాస్. ” పుట్టినరోజు శుభాకాంక్షలు కృతి సనన్. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆదిపురుష్ సినిమాలో మీ మ్యాజిక్ ని ప్రపంచం చూసే వరకు వేచి ఉండలేను” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుం డార్లింగ్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి