చియా సీడ్స్ – నిమ్మరసం నీళ్లు నిజంగానే బరువు తగ్గిస్తాయా? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ హెచ్చరిక!
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇంటర్నెట్ హెల్త్ ట్రెండ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే బరువు తగ్గడానికి, పొట్ట ఫ్లాట్‌గా మారడానికి నిమ్మరసం నీళ్లలో చియా సీడ్స్ కలుపుకుని తాగే ట్రెండ్ (Viral Chia Seed Drink) విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ వైరల్ డ్రింక్‌పై ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు స్పందిస్తూ, దీనిని గుడ్డిగా ఫాలో అవ్వడం వల్ల వచ్చే ప్రమాదాలను వివరించారు. అవేంటో తప్పక తెలుసుకోవాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
