రెడ్ డ్రెస్‌లో అదిరిపోయిన మెగా బ్యూటీ.. క్యూట్ ఫొటోస్

samatha

23 may 2026

 మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల  గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

మెగా డాటర్

ఈ చిన్నది యాంకర్‌గా డీ జూనియర్స్ షోతో కెరీర్ స్టార్ట్ చేసింది. తన యాంకరింగ్‌తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

యాంకర్‌గా 

ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తన నటనతో అందరి మనసు దోచేసింది. తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒక మనసు

ఇక మొదటి సినిమాకు మంచి ఫేమ్ రావడంతో, సూర్యకాంతం చేసింది. కానీ ఇది అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ సినిమాలు చేయడం ఆపేసింది..

సూర్యకాంతం

నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడం మొదలు పెట్టింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై  చాలా సినిమాలు నిర్మిస్తుంది.ముఖ్యంగా కమిటీ కుర్రాళ్ల సినిమాతో మంచి హిట్ అందుకుంది.

నిర్మాతగా

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక వైపు సినిమాలు నిర్మిస్తూ మరో వైపు షోలు చేస్తూ రోజూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.

టీవీ షోలు

షోలతో ఫుల్ బిజీగా గడిపినప్పటికీ ఈ బ్యూటీ ఏ కాస్త సమయం దొరికినా సరే తన క్యూట్ అండ్ బ్యూటిపుల్ ఫొటోలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్

తాజాగా ఈ చిన్నది రెడ్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫొటోలు తన ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  

రెడ్ కలర్ డ్రెస్‌లో