విశాఖలో వివాహితపై హత్యాయత్నం కేసులో ప్రియుడు కొయ్య కార్తీక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధురవాడ-కపులుప్పాడ రోడ్డులో వివాహిత మెడకు వైరు బిగించి హత్యకు యత్నించాడు. మరొకరితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో ఈ కుట్రకు పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.