అదిరిపోయిన అదితిరావు.. అబ్బో అందంతో ఆగం చేస్తుందిగా..
samatha
23 may 2026
అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
అదితి రావు హైదరీ
ఈ చిన్నది తెలుగులో పలు సినిమాలు చేసి, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరసగా సినిమాలు చేస్తూ
తన నటన, గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
సినిమాలు
రాజకుటుంబంలో జన్మించిన ఈ బ్యూటీ నటన పై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మహాసముద్రం వంటి సినిమాల్లో నటించింది.
రాజకుటుంబం
చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ఈ బ్యూటీకి అంతగా అదృష్టం కలిసి రాలేదని చెప్పాలి. స్టార్ హీరోయిన్‌గా రాణించ లేకప
ోయింది.
హీరోయిన్‌గా
సమ్మోహనం, మహాసముద్రం వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.
సమ్మోహనం
ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుం
ది.
సిద్ధార్థ్ తో మ్యారేజ్
ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టి్వ్‌గా ఉంటూ బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తన క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
బ్యూటిఫుల్ పొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
దంచి కొడుతున్న ఎండలు.. వడ దెబ్బ తగిలితే వెంటే ఏం చేయాలో తెలుసా?
తాతతో మనవడు.. జూనియర్ NTR రేర్ ఫొటోస్ ఇవే!
వేసవిలో ఎన్ని సార్లు స్నానం చేయాలో తెలుసా?