AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War 2 Box Office Collection Day 3: బాక్సాఫీస్ వద్ద వార్ 2 బీభత్సం.. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

వార్ 2.. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని YRF స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మించారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈసినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

War 2 Box Office Collection Day 3: బాక్సాఫీస్ వద్ద వార్ 2 బీభత్సం.. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..
War 2
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2025 | 11:10 AM

Share

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్ 2. YRF స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మించిన ఈ చిత్రానికి ముందు నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయనున్నారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజే రూ.51 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండవ రోజున 250 శాతం పెరిగింది. దీంతో రెండవ రోజు రూ.56 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. ఇక నివేదికల ప్రకారం మూడవ రోజు వార్ 2 సినిమా రూ.33 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ ల హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వార్ 2 బాక్సాఫీస్ కలెక్షన్ మొదటి రోజు రూ. 51 కోట్లు, హిందీ బెల్ట్ రూ. 29 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత రెండవ రోజు కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ఈ సినిమా రెండవ రోజు రూ. 56 కోట్లు వసూలు చేసింది. హిందీ బెల్ట్‌లో 50 శాతం పెరిగి రూ. 44 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

ప్రస్తుతం వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ నటించిన కూలీ చిత్రంతో పోటీపడుతుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. వార్ 2 మొదటి రోజు రూ. 51 కోట్లు వసూలు చేయగా, రజనీకాంత్ సినిమా మొదటి రోజు రూ. 65 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి..

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్