AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఒక్క సినిమా కూడా చేయకుండా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఆమె

తమ ఫెవరెట్ హీరోయిన్స్ కు సంబందించిన చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతో పాపులర్ అవుతుంటారు. ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్స్ గా మారిపోయారు. మరికొంతమంది ఒక్క సినిమా కూడా చేయకుండా పాపులర్ అవుతుంటారు.

ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.? ఒక్క సినిమా కూడా చేయకుండా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఆమె
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2024 | 10:55 AM

Share

సోషల్ మీడియాలో హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. తమ ఫెవరెట్ హీరోయిన్స్ కు సంబందించిన చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతో పాపులర్ అవుతుంటారు. ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్స్ గా మారిపోయారు. మరికొంతమంది ఒక్క సినిమా కూడా చేయకుండా పాపులర్ అవుతుంటారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా పాపులర్. ఒకప్పుడు పద్దతిగా ఉన్న ఆమె ఇప్పుడు ఓ రేంజ్ హాట్ బ్యూటీగా మారిపోయింది.

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె పేరు చాలా మందికి తెలియక పోవచ్చు కానీ ఆమెను చూస్తే మమాత్రం అవాక్ అవుతున్నారు. ఇంతకు ఆమె ఎవరంటే.. రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆరాధ్య దేవి. ఈ అమ్మడిని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పట్టుకున్నాడు. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు, వీడియోలకు ఫిదా అయిన ఆర్జీవీ. ఆమెను వెతికి తీసుకొచ్చి హీరోయిన్ గా చేశాడు.

ఆమె అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్.. ఇప్పుడు ఆరాధ్య దేవిగా పేరు మార్చుకుంది. ఈ అమ్మడు మొన్నటి వరకు చాలా పద్దతిగా శారీలో ఫోటోలు, వీడియోలు చేసింది. ఆ ఫోటోలు, వీడియోలకు నెటిజన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఆమె తన అందాలతో అదరగొడుతోంది. ఓ రేంజ్‌లో హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది ఆరాధ్య దేవి. ఈ అమ్మడి ఫాలోయింగ్ ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. హాట్ హాట్ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఆరాధ్య దేవీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ఆరాధ్య దేవీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..