AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు రూ.350 కోట్లకు మహారాణి..

బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కథానాయికగా వెండితెరపై సందడి చేసిన ఆమె.. అదే సమయంలో ఓ స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు రూ.350 కోట్లకు మహారాణి..
Shalini
Rajitha Chanti
|

Updated on: Sep 18, 2025 | 8:44 PM

Share

ఒకప్పుడు బాలనటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత వెండితెరపై కథానాయికగా చక్రం తిప్పింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఆమె మలయాళం, తమిళ సినిమాలలో నటించి మెప్పించిది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే ఒకప్పటి హీరోయిన్ షాలిని అజిత్ కుమార్. అసలు పేరు షాలిని బాబు. ఆమె చాలా చిన్న వయసులోనే మలయాళ చిత్రాలలో “బేబీ షాలిని”గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

పాఠశాల సంవత్సరాలలో కొంత విరామం తర్వాత 1990ల మధ్యలో బ్లాక్‌బస్టర్ అనియతిప్రవు (1997)తో ప్రధాన నటిగా తిరిగి అరంగేట్రం చేసింది. 2000లో తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. తమిళంలో అనేక చిత్రాల్లో నటించింది. 1999లో అజిత్ కుమార్‌తో కలిసి రఖ్వాలా అనే బాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

షాలిని ప్రొటెస్టంట్ క్రైస్తవ మలయాళీ కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి బాబు, కేరళలోని కొల్లంకు చెందిన మలయాళీ ముస్లిం. ఆమె తల్లి ఆలిస్. ఆమె భర్త అజిత్ కుమార్ హిందూ బ్రాహ్మణ నేపథ్యానికి చెందినవాడు. ఏప్రిల్ 24, 2000న వివాహం జరిగింది. అజిత్ కుమార్ తో వివాహం తర్వాత షాలిని అజిత్ కుమార్ సినిమా పరిశ్రమకు దూరమయ్యారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..