Rambha: రంభను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. కోపంతో ఆమె ఏం చేసిందంటే..

స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ అవకాశాలు అందుకుంది రంభ. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ అమ్మడు. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోను స్టెప్పులేసి అదరగొట్టింది ఈ అమ్మడు. దేశముదురు, యమదొంగ, నాగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.

Rambha: రంభను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. కోపంతో ఆమె ఏం చేసిందంటే..
Rambha
Follow us

|

Updated on: Jun 17, 2024 | 6:18 PM

ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్ లో రంభ ఒకరు. ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం అయ్యింది రంభ. అందంతో పాటు నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ అందనికి కుర్రకారు ఫిదా అయ్యారు. స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ అవకాశాలు అందుకుంది రంభ. అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది ఈ అమ్మడు. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి అదరగొట్టింది. దేశముదురు, యమదొంగ, నాగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో రంభ నటించింది.. కానీ ఒక్క హీరో మాత్రం రంభ నటించలేదు.

తెలుగులో దాదాపు టాప్ హీరోలతో జోడీ కట్టింది ఈ బ్యూటీ. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ సరసన రంభ నటించింది. కానీ అక్కినేని నాగార్జున సరసన మాత్రం రంభ నటించలేదు. అందుకు కారణం ఈ ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవ అని తెలుస్తోంది. అప్పట్లో కింగ్ నాగార్జున పక్కన నటించడానికి చాలా మంది హీరోయిన్ ఇంట్రెస్ట్ చూపించే వారు. రమ్యకృష్ణ, సౌందర్య, టబు, మీనా ఇలా చాలా మంది నాగార్జున తో నటించడానికి క్యూ కట్టేవారు. కానీ రంభ మాత్రం నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.

ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఆమె నాగ్ తో సినిమా చేయలేదట. ఇంతకు రంభకు నాగ్ కు మద్య గొడవ ఏంటంటే.. నాగార్జున కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో హలో బ్రదర్ సినిమా ఒకటి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించారు. నాగ్ సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా చేశారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్లేస్ లో ముందుగా దర్శకుడు రంభను అనుకున్నారట. ఆమెను కన్ఫర్మ్ చేసి డేట్స్ కూడా బుక్ చేశారట. కానీ నాగార్జున రమ్యకృష్ణ హీరోయిన్ గా కావాలని పట్టుబట్టడంతో రంభను తొలగించి రమ్యకృష్ణను తీసుకున్నారట. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లోనే భారీగా కలెక్ట్ చేసింది. అయితే తనను రిజక్ట్ చేసినందుకు రంభ నాగ్ పై కోపం పెంచుకుందట. అందుకే ఆయన పక్కన నటించే ఛాన్స్ వచ్చినా కూడా ఆమె చేయలేదట.. అయితే ఈవీవీ సత్యనారాయణ కోరిక మేరకు ఈ సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది రంభ. తనను పరిచయం చేసిన దర్శకుడి మాట కోసం పాటలో కనిపించిందట రంభ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్‌ఐ
ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్‌ఐ
సిమ్‌ కార్డు పోర్ట్‌ చేయాలంటే ఇక నుంచి అలా కుదరదు.. కొత్త రూల్స్
సిమ్‌ కార్డు పోర్ట్‌ చేయాలంటే ఇక నుంచి అలా కుదరదు.. కొత్త రూల్స్
ఇంగ్లండ్ పని పట్టాల్సిందే.. ఈ బలహీనతలపై దెబ్బ కొడితే సరే సరి
ఇంగ్లండ్ పని పట్టాల్సిందే.. ఈ బలహీనతలపై దెబ్బ కొడితే సరే సరి
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??
ఉదయం 9:15 లోగా ఆఫీసులో ఉండాల్సిందే.. లేకపోతే ??
లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
లోకోపైలట్ల సాహసం.. ఏం చేశారో చూడండి
కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు
కళ్లకు గంతలు.. చేతిలో కుండలు.. చిన్నారి స్కేటింగ్ విన్యాసాలు
రామాపురం కాదది యమపురం... ఆ బీచ్‌కు వెళ్ళారా... అంతే సంగతులు
రామాపురం కాదది యమపురం... ఆ బీచ్‌కు వెళ్ళారా... అంతే సంగతులు
దీక్షలోనూ కార్యాదక్షత.. స్వచ్ఛాంధ్రపై ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం
దీక్షలోనూ కార్యాదక్షత.. స్వచ్ఛాంధ్రపై ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం