600 కోట్ల డైరెక్టర్ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!
నాగ్ అశ్విన్ స్టార్ డైరెక్టర్.. మహానటి సినిమాతో సౌత్ ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయిన డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో.. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో కల్కి మూవీ తీసిన డైరెక్టర్ ... అలాంటి ఈ స్టార్ లగ్జీరీ కార్స్‌లో.. కాస్ట్లీ కార్స్‌లో తిరుగుతారనే ఎవరైనా అనుకుంటారు కదా..! కానీ నాగీ మాత్రం ఈ విషయంలో అందరికీ షాకిచ్చారు. అమ్మా నాన్న డబ్బున్న డాక్టర్లు అయినా... మామ అశ్వినీదత్ పెద్ద ప్రొడ్యూసర్ అయినా...
నాగ్ అశ్విన్ స్టార్ డైరెక్టర్.. మహానటి సినిమాతో సౌత్ ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయిన డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో.. దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో కల్కి మూవీ తీసిన డైరెక్టర్ … అలాంటి ఈ స్టార్ లగ్జీరీ కార్స్‌లో.. కాస్ట్లీ కార్స్‌లో తిరుగుతారనే ఎవరైనా అనుకుంటారు కదా..! కానీ నాగీ మాత్రం ఈ విషయంలో అందరికీ షాకిచ్చారు. అమ్మా నాన్న డబ్బున్న డాక్టర్లు అయినా… మామ అశ్వినీదత్ పెద్ద ప్రొడ్యూసర్ అయినా… తనో పాన్ ఇండియా డైరెక్టర్ అయినా .. ఇవన్నీ పక్కు పెట్టి.. తను ఏడీగా పనిచేసినప్పుడు తాను కొనుకున్న చిన్న కారులోనే ఇప్పటికీ ప్రయాణం చేస్తున్నాడు. అలా హైద్రాబాద్ రోడ్లపై తిరుగుతూ.. ఓనెటిజన్ కెమెరా కంటికి చిక్కి… ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింటవైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీవిత పయనంలో అందరూ కోల్పోయేది అదే.. హార్ట్ ను టచ్ చేస్తున్న సేతుపతి మాటల
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

