ఈ హీరోది రియల్ సక్సెస్ అంటే.. ఎంతైనా గ్రేట్ !!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయిన వారు కొందరే. అలాంటి వారిలో ఇప్పుడు డీజె టిల్లు సిద్దు జొన్నల గడ్డ కూడా ఉన్నారు. ఇతను సైడ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్‌గా, సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ కూడా చేశాడు. నటనా పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమంగా హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు.

ఈ హీరోది రియల్ సక్సెస్ అంటే.. ఎంతైనా గ్రేట్ !!

|

Updated on: Jun 17, 2024 | 4:46 PM

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయిన వారు కొందరే. అలాంటి వారిలో ఇప్పుడు డీజె టిల్లు సిద్దు జొన్నల గడ్డ కూడా ఉన్నారు. ఇతను సైడ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్‌గా, సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ కూడా చేశాడు. నటనా పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమంగా హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. కష్టేఫలి అన్న మాటను నిజం చేస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఎంతలా అంటే.. చాలామంది హీరోలకు సాధ్యం కాని వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరో అంటే సిద్దు జొన్నలగడ్డ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పైగా యూత్‌లోనూ ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం ఈ హీరోకు సంబంధించిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో గుర్తుపట్టలేకుండా ఉన్న టిల్లు బాయ్‌ లుక్స్‌ ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పిక్ ‘భీమిలి కబడ్డి జట్టు’ సినిమాలోనిది. ఇక ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ నటించడన్నా విషయం కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ సినిమాలో సిద్ధు అక్కడక్కడా అది కూడా కబడీ పోటీలు జరిగే సీన్లలో మాత్రమే కనిపిస్తాడు. పైగా సినిమా అంతా నాని చుట్టు తిరుగుతుంది కాబట్టి సిద్ధుని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ ఫోటోను బయటికి తీసిన కొంత మంది.. ఈ హీరోను గుర్తపట్టండి అంటూ.. నెట్టింట పోస్ట్లు పెడుతున్నారు. సిద్దును మరో సారి నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐస్ క్రీం తింటూ ఉంటే గట్టిగా తగిలింది.. లోపల చూస్తే

మఖానా… ఎవరు తినొచ్చు !! ఎవరు తినకూడదు ??

మ్యాన్‌హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే.. క్రిమినల్ కేసులు

వంతెనపై కారు.. ఎదురుగా పెద్ద ఎలుగుబంటి.. ఏం చేశారంటే ??

Dhanush: అంతర్జాతీయ ఫిల్మ్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో ధనుష్‌ సినిమా

Follow us
Latest Articles
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!