चुनाव क्षेत्र चुनें

తారాకేశ్వర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021

హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ అసెంబ్లీ సీటు నుంచి బీజేపీ స్వపన్ దాస్‌గుప్తాను అభ్యర్థిగా నిలబెట్టింది. రామెందు సింఘారాయ్ టీఎంసీ అభ్యర్థి. 2016, 2011 అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీకి చెందిన రక్షపాల్ సింగ్ ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలిచారు. కాని పార్టీ ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. 1951, 57, 62 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన పార్వతి చరణ్ హజ్రా విజయం సాధించారు. ఆ తరువాత 1967, 69, 71, 77, 82 లో మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రామ్ ఛటర్జీ గెలిచారు. 1972లో కాంగ్రెస్‌కు చెందిన బలై లాల్ సేథ్ గెలుపొందారు. మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన శాంతి ఛటర్జీ 1987, 91లో గెలిచారు. 1996 నుంచి 2006 వరకు మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు ప్రతిమ్ ఛటర్జీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంఆరు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటులో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 21 వేల 972.

పశ్చిమ బెంగాల్ న్నికల ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • సీపీఎం సూరజిత్ ఘోష్14522%
  • ఐఎన్‌డీ సుకుమార్ ఖన్రా961%
  • ఆర్‌పీఐఏ సంజు చక్రవర్తి1694%
  • టీఎంసీ రామెందు సింహరే96574%
  • బీజేపీ స్వపన్ దాస్‌గుప్తా89069%
  • బీజేపీ స్వపన్ దాస్‌గుప్తా89069%
  • అసెంబ్లీ సీటుతారాకేశ్వర్‌
  • మొత్తం ఓట్లు202820
  • నోటా0
  • వ్యత్యాసం0
Ads By Adgebra