चुनाव क्षेत्र चुनें

పార్థ్ ఛటర్జీ-బెహలా పశ్ఛిమ్‌ అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

వామపక్షాల.. బుద్ధదేబ్ భట్టాచార్య ప్రభుత్వం ఉన్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీఎంసీ నేత పార్థ ఛటర్జీ.. దక్షిణ 24 పరగణాలలోని తన సిట్టింగ్‌ స్థానం బెహ్లా వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. మమతా బెనర్జీ రెండు ప్రభుత్వాలల్లో కూడా ఆయన పలు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను బాధ్యతలను చేపట్టారు. బెహ్లా వెస్ట్ సీటులో 2001 నుంచి నిరంతరం విజయం సాధించిన పార్థ ఛటర్జీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటీవల శారదా పోంజీ కుంభకోణం కేసులో సీబీఐ ఆయనకు సమన్లను పంపింది.

Ads By Adgebra