चुनाव क्षेत्र चुनें

సోనార్‌పూర్‌ దక్షిణ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021

దక్షిణ 24 పరగణ జిల్లాలోని సోనార్పూర్ సౌత్ అసెంబ్లీ సీటులో ఇద్దరు నటీమణులు ఈసారి ప్రత్యేక్ష పోరులో ఉన్నారు. టీఎంసీ లవ్లీ మొయిత్రాను తన అభ్యర్థిగా ప్రకటించగా.. బీజేపీ అంజనా బసుకు టికెట్ ఇచ్చింది. ఈ అసెంబ్లీ సీటు యాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి టీఎంసీకి చెందిన మిమి చక్రవర్తి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. మిమి కూడా బంగ్లా నటి. ఈ హాట్‌ సీటులో అంజనా బసు, లవ్లీ మొయిత్రా మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. కాగా.. సీపీఐ నుంచి షువం బెనర్జీ పోటీచేస్తున్నారు. టీఎంసీ అభ్యర్థి లవ్లీ మొయిత్రా భర్త సౌమ్య రాయ్ ఐపిఎస్ అధికారి. గత ఎన్నికల గురించి మాట్లాడితే.. తృణమూల్‌కు చెందిన జీవన్ ముఖోపాధ్యాయ్ ఇక్కడి నుంచి గెలుపొందారు. జీవన్‌కు 97 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. సీపీఐ అభ్యర్థి తారిత్ చక్రవర్తికి 82 వేల 426 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి కేవలం 15 వేల 735 ఓట్లు మాత్రమే వచ్చాయి.

పశ్చిమ బెంగాల్ న్నికల ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • ఎఎంబీ సంజయ్ రాయ్111%
  • ఎఎంబీ సంజయ్ రాయ్111%
  • బీజేపీ అంజనా బసు65178%
  • బీఎంయూపీ దేబాషిస్ రక్షిత్96%
  • బీఎస్ పీ BIMAL KRISHNA MANDAL822%
  • సీపీఐ షువం బెనర్జీ25759%
  • ఐఎన్‌డీ అరుణ్ సర్కార్147%
  • ఐఎన్‌డీ ఉత్తం సముల్209%
  • ఐఎన్‌డీ దిలీప్ కుమార్ రాయ్439%
  • ఐఎన్‌డీ ప్రోవాష్ మొండల్362%
  • ఐఎన్‌డీ రంగలాల్ బారిక్363%
  • ఐఎన్‌డీ షాంపా దాస్1306%
  • RTORP ట్రాయ్ ప్రధాన్297%
  • ఎస్‌యూసీఐసీ దిబాకర్ హాల్డర్337%
  • టీఎంసీ అరుంధుతి మైత్రా (లవ్లీ)82117%
  • అసెంబ్లీ సీటుసోనార్‌పూర్‌ దక్షిణ్‌
  • మొత్తం ఓట్లు177543
  • నోటా0
  • వ్యత్యాసం0
Ads By Adgebra