चुनाव क्षेत्र चुनें

కోల్‌కతా పోర్ట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021

కోల్‌కతా పోర్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ సీనియర్ నాయకుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ పోటీ చేస్తున్నారు. కోల్‌కతా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గంలో ఉండే ఈ ప్రాంతం నుంచి మూడోసారి హకీమ్ బరిలో ఉన్నారు. కోల్‌కతా మేయర్ పదవిలో ఉన్న హకీమ్.. 2011లో తొలిసారి ఇక్కడ పోటీ చేసి విజయం సాధించారు. దీనికి ముందు కాంగ్రెస్‌కు చెందిన అబ్దుల్ ఖలీక్ మొల్లా ఎమ్మెల్యేగా ఉండేవారు. ఈ సీటులో మొదటిసారి 1952 లో ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్‌కు చెందిన ఎంఎం అబ్దుల్లా విజయం సాధించారు. ఇప్పటివరకు ఈ సీటును కాంగ్రెస్ 8 సార్లు, వామపక్షాలు 6 సార్లు, టీఎంసీ రెండుసార్లు కైవసం చేసుకుంది. 2016 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఫిర్హాద్ హకీమ్‌కు మొత్తం 73 వేల 459 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేశ్ సింగ్‌కు 46 వేల 911 ఓట్లు రాగా.. బిజెపికి చెందిన అవధ్ కిషోర్ గుప్తాకు 11 వేల 700 ఓట్లు మాత్రమే వచ్చాయి. కోల్‌కతా పోర్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ న్నికల ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • బీజేపీ అవధ్ కిషోర్ గుప్తా36989%
  • బీఎస్ పీ Khan Sarfaraz748%
  • కాంగ్రెస్ Md Mukhtar5590%
  • ఐఎన్‌డీ బిస్వాజిత్ హాల్డర్126%
  • ఐఎన్‌డీ Jay Prakash Shaw165%
  • ఐఎన్‌డీ Kalpana Chohan428%
  • ఐఎన్‌డీ Sanjay Dey1139%
  • జేడీయూ Manjay Kumar Roy175%
  • ఎస్‌యూసీఐసీ Sk Jayed Hossain180%
  • టీఎంసీ ఫిర్హాద్ హకీమ్105543%
  • అసెంబ్లీ సీటుకోల్‌కతా పోర్ట్
  • మొత్తం ఓట్లు151083
  • నోటా0
  • వ్యత్యాసం0
Ads By Adgebra