चुनाव क्षेत्र चुनें

ఫిర్హాద్ హకీమ్-కోల్‌కతా పోర్ట్ అసెంబ్లీ సీట్లు 2021 (పశ్చిమ బెంగాల్ ఎన్నికలు)

ఫిర్హాద్ హకీమ్ టిఎంసి ప్రముఖ నాయకులలో ఒకరు. బెంగాల్‌లో ముస్లిం ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అయితే వారిని ప్రభావితం చేసే నాయకుల్లో హకీమ్ ఒకరు. ఫిర్హాద్ హకీమ్ కేబినెట్ మంత్రి, కోల్‌కతా మేయర్ కూడా. పట్టణ అభివృద్ధి వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖను కూడా మమతా ఆయనకు కేటాయించారు. టిఎంసి ఓటుబ్యాంక్‌పై అసదుద్దీన్ ఒవైసీ, ఐఎస్‌ఎఫ్ ప్రభావం చూపకుండా చేసినందుకు మమతా బెనర్జీ ఫిర్హాద్ హకీమ్‌పై నమ్మకం ఉంచారు. ఒకప్పుడు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచిన హకీమ్.. ప్రస్తుతం కోల్‌కతా పోర్ట్ సీటు నుంచి మూడోసారి బరిలో ఉన్నారు.

Ads By Adgebra