चुनाव क्षेत्र चुनें

బెహలా పశ్ఛిమ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021

దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బెహ్లా వెస్ట్ అసెంబ్లీ సీటు నుంచి టీఎంసీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీ పోటీ చేస్తున్నారు. 2001 నుంచి ఈ నియోజకవర్గంలో ఆయనే గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు ఇక్కడ వామపక్షాల అభ్యర్థులు గెలిచేవారు. పార్థ ఛటర్జీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1 లక్షా 2 వేల 114 ఓట్లు వచ్చాయి. సీపీఎంకు చెందిన కస్తావ్ ఛటర్జీకి 93 వేల 218 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి కేవలం 18 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

పశ్చిమ బెంగాల్ న్నికల ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • బీజేపీ శబంతి చటర్జీ42766%
  • బీఎస్ పీ అమల్ ధాలి530%
  • సీపీఎం నిహార్ భక్తా25935%
  • ఐఎన్‌డీ అరుణ రే353%
  • ఐఎన్‌డీ మృదుల్ ఓజా352%
  • ఐఎన్‌డీ సనత్ కుమార్ భకత్498%
  • ఐఎన్‌డీ విజయ్ కుమార్ సింగ్222%
  • టీఎంసీ పార్థ్ ఛటర్జీ71666%
  • అసెంబ్లీ సీటుబెహలా పశ్ఛిమ్‌
  • మొత్తం ఓట్లు142322
  • నోటా0
  • వ్యత్యాసం0
Ads By Adgebra