బాబుల్ సుప్రియో (టాలీగంజ్‌ అసెంబ్లీ)

బీజేపీ | టాలీగంజ్‌

"ప్రముఖ గాయకుడు బాబుల్ సుప్రియో.. అసన్సోల్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్న సంగతితెలిసిందే. అయితే ఆయన్ను బీజేపీ టోలిగంజ్ సీటు నుంచి పోటీలో దింపింది. 2014లో ఎన్నికల్లో అసన్సోల్ సీటు నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో.. తిరిగి 2019లో కూడా గెలిచారు. మోదీ ప్రభుత్వ మొదటి పదవీకాలంలో బాబుల్ సుప్రియో పట్టణాభివృద్ధి శాఖ, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రెండోసారి ఆయనకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లభించింది. "

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2021 - అభ్యర్థులు

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2021 - సీట్లు