Multibagger Stock: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది కొంత రిస్క్ తో కూడుకున్న అంశమే. కొన్ని కంపెనీల షేర్లు అధిక రిటర్న్స్ ఇస్తే.. మరికొన్ని మాత్రం ఇన్వెస్టర్లకు ఊహించని నష్టాలను కలిగిస్తుంటాయి.
Multibagger Stock: పెన్ని స్టాక్స్‌లో(Penny stock) ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్న విషయమే. ఎందుకుంటే మార్కెట్లో కాస్త ఊగిసలాట కనిపించినా.. ఈ స్టాక్స్‌లో ఒలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
Multibagger Returns: షేర్ మార్కెట్(Share Market)లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కాలంలో డీమ్యాట్(Demat) ఖాతాలు ఓపెన్ చేయడం చాలా ఈజీగా మారింది.
స్టాక్ మార్కెట్(Stock Market)లో అదానీ గ్రూప్ స్టాక్‌లు దూసుకెళ్తున్నాయి. అందులో అదానీ గ్రీన్(Adani Green) ఎనర్జీ షేరు ఒకటి. అదానీ గ్రీన్ షేర్లు గత మూడు సంవత్సరాలలో రూ.37.40 నుండి రూ.2279 వరకు పెరిగాయి...
ఈ కంపెనీ షేర్లు అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. ఈ షేర్లు పెట్టుబడిదారులకు 200,000% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. కంపెనీ షేర్లు 75 పైసల నుంచి రూ.2,000కు పైగా పెరిగాయి.
Multibagger Returns: స్టాక్ మార్కెట్ లో అందరికీ పెట్టుబడి పెట్టాలి వాటి నుంచి అధిక లాభాలు పొందాలని అనుకుంటుంటారు. కానీ అందరూ ఎక్కువగా తక్కువ ధరకు లభించే పెన్నీ స్టాక్స్(Penny Stocks) లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటారు.
Multibagger Stock: స్టాక్ మార్కెట్ లో అందరికీ పెట్టుబడి పెట్టాలి వాటి నుంచి అధిక లాభాలు పొందాలని అనుకుంటుంటారు. కానీ అందరూ ఎక్కువగా తక్కువ ధరకు లభించే పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటారు.
Multibagger Stock: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది కొంత రిస్క్ తో కూడుకున్న అంశమే. కొన్ని కంపెనీల షేర్లు అధిక రిటర్న్స్ ఇస్తే.. మరికొన్ని మాత్రం ఇన్వెస్టర్లకు ఊహించని నష్టాలను మిగుల్చుతాయి.
Multibagger Returns: గడచిన ఏడాది కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీల షేర్లు మంచి రాబడులను అందించాయి. ఇదే సమయంలో వందల షేర్లు మల్టీ బ్యాగర్లుగా మారాయి.
టాటా గ్రూప్ అనేది కేవలం ట్రస్ట్ పేరు మాత్రమే కాదు.. దాని కంపెనీలు తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇవ్వడానికి కూడా ప్రసిద్ది చెందాయి. గత 3 సంవత్సరాలలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లను రూ. 8 లక్షలు అందించిన ఓ కంపెనీ టాటా గ్రూప్‌లోనే ఉంది.