AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాలతో సెగలు పుట్టిస్తున్న హన్సిక..మతిపొగొడుతుందిగా..

దేశ ముదురు సినిమాతో యూత్ ఫేవరెట్ క్రష్ అయిపోయిన బ్యూటీ హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు వరస సినిమాలతో సందడి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా చేస్తూ తన అభిమానులను ఎంర్టైన్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు, అదిరిపోయే లుక్ లో తమ అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Apr 26, 2025 | 4:32 PM

Share
అందాల ముద్దుగుమ్మ హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఒకప్పుడు వరస సినిమాలతో యూత్ ను మాయ చేసింది ఈ చిన్నది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి అందరిచేత మన్ననలు పొందింది.

1 / 5
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమాలో తన నటన, గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది.తర్వాత అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారనే చెప్పాలి.

2 / 5
దేశముదురు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. వరసగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో, అందంతో క్రేజీ బ్యూటీగా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

3 / 5
తెలుగులోనే కాకుండా, తమిళం, హిందీ, కన్నడ వంటి భాషల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ చిన్నది మళ్లీ బుల్లితెరపై కనిపించి సందడి చేస్తుంది.

4 / 5
తాజాగా ఈ అమ్మడు గోల్డ్ కలర్ డ్రెస్ లో తన హాట్ అందాలతో కుర్రకారును మాయ చేస్తుంది.  స్టైలిష్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

5 / 5
Follow Us
మీరు అస్సలు ఊహించలేరు.. ఆకాశంలో కనిపించే ఒక మేఘం బరువు ఎంత..?

తీవ్ర విషాదం.. రిజర్వాయర్‌లో పడి ఐదుగురు మహిళలు మృతి

క్లైమాక్స్ మ్యాచ్‌కు ట్విస్ట్.. చిన్నస్వామి పిచ్ రిపోర్ట్ ఇదే..!

మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

ఆ హీరో సీన్లు చాలా కట్ చేశారు
ఆ హీరో సీన్లు చాలా కట్ చేశారు
దుర్గాదేవి సింహంపై ఎందుకు స్వారీ చేస్తుంది? మహిషాసురుడి యుద్ధం..

వీళ్లదో వింత ఆచారం.. పశువు రక్తం పాలలో కలిపి తాగితే పౌరుషం కోసం.!

ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

దుర్గాపూజలో అరటిచెట్టుకు పెళ్లికూతురిలా అలంకారం.. కోలాబౌ రహస్యం..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన కోడి!