వీరికి కలిసి వస్తున్న అమావాస్య.. ఈ రాశుల ఇంట కనక వర్షమే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం వలన కొన్ని రాశుల వారికి మంచి జరుగుతే మరికొన్ని రాశుల వారికి సమస్యలు ఎదుర అవుతాయి. ఇక వైశాఖ అమావాస్య రాబోతుంది. అయితే ఈ అమావాస్యకు ఒక రోజు ముందు శుక్రుడు నక్షత్ర సంచారం చేయనున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5