Weekly Horoscope: వారికి ఆర్థికంగా ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఏప్రిల్ 27-మే 3, 2025): మేష రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. వృషభ రాశి వారికి ఈ వారమంతా ఆదాయానికి లోటుండకపోవచ్చు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. మిథున రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, బాధ్యతలు పెరగడం, జీతభత్యాలు వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12