Multibagger Stock: రూ. 1 లక్ష పెట్టుబడితో రూ.19 లక్షల లాభాలు.. 1800 శాతం రాబడి.. ఆ స్టాక్ ఏంటంటే?

రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడి పెట్టిన స్టాక్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇది పెట్టుబడిదారులకు 1800 శాతం రాబడితో ఔరా అనిపించింది.

Multibagger Stock: రూ. 1 లక్ష పెట్టుబడితో రూ.19 లక్షల లాభాలు.. 1800 శాతం రాబడి.. ఆ స్టాక్ ఏంటంటే?
Stock market
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2022 | 6:30 PM

స్టాక్ మార్కెట్‌లోని చాలా స్టాక్‌లు ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇస్తూనే ఉన్నాయి. రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడి పెట్టిన స్టాక్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇది పెట్టుబడిదారులకు 1800 శాతం రాబడిని అందించి, ఔరా అనిపించింది. ఈ షేర్ ధర రూ.28 స్థాయి నుంచి రూ.546 స్థాయికి పెరిగింది. ముకుల్ అగర్వాల్, రమేష్ దమానీ, ఉత్పల్ సేథ్ వంటి పెట్టుబడిదారులతో సహా ఈ స్టాక్‌లో రాకేష్ జున్‌జున్‌వాలా కూడా పెట్టుబడిదారుగా ఉన్నారు.

కేవలం 6 సంవత్సరాలలోనే బంపర్ రిటర్న్స్..

ఈ స్టాక్ పేరు రాఘవ్ ప్రొడక్టవిటీ. ఇది రూ. 1 లక్ష పెట్టుబడిని రూ.19 లక్షలకు చేర్చింది. ఈ కంపెనీ స్టాక్ కేవలం 6 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు బంపర్ రాబడిని ఇచ్చింది. మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌లో డబ్బును పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, భవిష్యత్తులో కూడా ఇందులో బూమ్ ఉంటుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఆగస్ట్ 2021 నుంచి కన్సాలిడేషన్ దశలో ఉన్న ఈ స్టాక్‌ బలంగా పుంజుకుంది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత ఒక నెలలో సత్తా చాటింది. గత నెలలో, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు 459 నుంచి 546.50 స్థాయికి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 20 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో, YTD సమయంలో, మే 2022లో 52 వారాల రికార్డు స్థాయి 1,008.50 నుంచి 434 (దాని 52-వారాల కనిష్టం)కి తిరిగి వచ్చి, గత ఒక సంవత్సరంలో స్టాక్ 5 శాతం రాబడిని మాత్రమే ఇచ్చింది.

ఒక ఇన్వెస్టర్ ఒక నెల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే రూ.19 లక్షలకు చేర్చింది. అయితే, మీరు ఒక సంవత్సరం క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, మీ డబ్బు 1.05 లక్షలు అవుతుంది. ఒక పెట్టుబడిదారుడు 5 సంవత్సరాల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, అతని రూ. 1 లక్ష ఈ రోజు రూ. 6.90 లక్షలకు చేరుకుంది. మీరు ఈ స్టాక్‌లో 6 సంవత్సరాల క్రితం రూ. 28.61 స్థాయిలో కొనుగోలు చేసి ఉంటే, మీ రూ.1 లక్ష పెట్టుబడి ఈరోజు రూ.19 లక్షలకు చేరి ఉండేది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం సమాచారం కోసమే. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడిదారుగా డబ్బును పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణులను సంప్రదించడం చాలా మంచిది.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ