మహిళలకు ఇది కదా కావాల్సింది.. భారీగా  తగ్గిన బంగారం, వెండి ధరలు

17 February, 2026

Subhash

ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. పరుగులు పెట్టిన పసిడికి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది.

బంగారం, వెండి ధరలు

ఫిబ్రవరి 17న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 2240 రూపాయలు తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాములపై 2050 రూపాయలు తగ్గింది.

ఫిబ్రవరి 17న

ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1,54,200 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,41,350 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

ధరలు 

ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా భారీ స్థాయిలో దిగి వస్తోంది. కిలో వెండిపై ఏకంగా 8000 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది.

వెండి ధర

వెండి తగ్గిన తర్వాత కిలో సిల్వర్‌ ధర 2,60,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇటీవల 4 లక్షల వరకు వెళ్లిన వెండి.. ఇప్పుడు భారీ స్థాయిలో దిగి రావడం గమనార్హం.

వెండి ధర

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,200 రూపాయలు  ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,41,350 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో..

రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకోవచ్చని బులియన్‌ మార్కెట్‌ నిపునులు చెబుతున్నారు.

రానున్న రోజుల్లో

వెండి ధర కూడా రానున్న రోజుల్లో భారీగా దిగి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వెండి ధర కూడా