ఆధార్ మార్పులు? త్వరలో కార్డు పైన ఆధార్ నెంబరు, పేరు ఉండదా?

Samatha

19 February 2026

ఆధార్ కార్డు అనేది ప్రతి వ్యక్తి గుర్తింపు. దీనిపై అడ్రస్, పేరు , 12 అంకెలు ఉంటాయి. ఇక ఈధార్ ఉంటేనే ఏ పని అయినా చేసుకోవచ్చును ముఖ్యంగా.

ఆధార్

ప్రభుత్వ పథకాలు అందాలన్నా, ప్రభుత్వం నుంచి ఏవైనా పనులు జరగాలి అన్నా, ఏ చిన్న పనికి అయినా సరే ఆధార్ అనేది తప్పని సరి.

ఆధార్ తప్పనిసరి

అయితే త్వరలో ఆధార్ కార్డులో కొత్త మార్పలు తీసుకరాబోతుంది యూఐడీఏఐ సంస్థ. దీని గురించి తెలుసుకుందాం.

యూఐడీఏఐ

ఇప్పుడు ప్రతి ఒక్కరి వద్ద ఉన్న ఆధార్ కార్డుపైన 12 అంకెలు, పేరు, అడ్రస్  అనేది స్పష్టంగా కనిపింస్తుంది. వ్యక్తి పూర్తి సమాచారం ఉంటంది.

పూర్తి సమాచారం

అయితే ఆధార్ కార్డు ఎవరికైనా ఇచ్చినప్పుడు పూర్తి సమచారం దానిపై ఉండటం వలన కొందరు ఇతరులకు తెలియకుండా కొత్త సిమ్ కార్డు తీసుకోవడం, ఇతరత్రా మోసాలకు పాల్పడుతున్నారు.

మోసాలు

దీంతో యూఐడీఏఐ సంస్థ వ్యక్తి భద్రత నిమిత్తం కేవలం క్యూఆర్ కోడ్‌తో ఉండే ఆధార్ కార్డును తీసుకరానున్నదంట.

భద్రత

దీని వలన ఎవరైనా మీ వివరాలను సేకరించాలి అనుకుంటే, కేవలం ప్రత్యేకమైన మొబైల్ యాప్‌తో క్యూర్ కోర్డు స్కాన్ చేస్తే సరిపోతుంది.

క్యూ ఆర్ కోడ్

ఇక ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఆధార్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే, ఇందులో ఫేస్ అథెంటికేషన్‌తో వెరిఫై చేసుకోవచ్చును.

ప్రత్యేక యాప్