AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కుమారుడిని చూశారా? అప్పుడే స్కూల్‌కు వెళుతున్నాడా? ఫొటోస్ ఇదిగో

మొన్నటివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది కాజల్ అగర్వాల్. తెలుగులో దాదాపు హీరలందరితోనూ సినిమాలు చేసిందీ అందాల తార. అయితే పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిందీ ముద్దుగుమ్మ. ఎక్కువగా ఫ్యామిలీకే తన సమయాన్ని కేటాయిస్తోంది.

Basha Shek
|

Updated on: Feb 28, 2026 | 10:46 AM

Share
పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పుడు తన బిడ్డ పెంపకంలోనే ఎక్కువగా బిజీగా ఉంటోందీ అందాల తార.

1 / 6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ తన కుమారుడి ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

2 / 6
 తాజాగా తన కుమారుడి నీల్ కిచ్లూ ప్రీ స్కూల్ ముగిసిందంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది కాజల్ అగర్వాల్. ఈ స్కూల్‌ను నీల్‌తో పాటు తల్లిదండ్రులుగా తాము కూడా మిస్‌ అవుతామంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది

3 / 6
 ఈ సందర్భంగా ప్లే స్కూల్‌లో తన కుమారుడు ఆడుతూ, పాడుతూ ఉన్న ఫోటోలు షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

4 / 6
 ఇందులో కాజల్, భర్త గౌతమ్ కిచ్లూ, కుమారుడు నీల్ కిచ్లూ లు ఎంతో క్యూట్ గా కనిపించారు. కాగా  2020 అక్టోబర్ 30న కాజల్- గౌతమ్ పెళ్లి జరిగింది.   పెళ్ళైన రెండేళ్లకు వీరికి బాబు పుట్టాడు.  ఇప్పుడు ఆ బాబుకి ఇప్పుడు నాలుగేళ్లు.

5 / 6
 ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా భక్త కన్నప్ప సినిమాలో పార్వతిగా కనిపించింది కాజల్ అగర్వాల్. దీని తర్వాతి సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

6 / 6
Follow Us
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి

హైదరాాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..

'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'

పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!

కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..

నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు

'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'

పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్

శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం