Watch Video: మాటల్లేవ్.. విచిత్రంగా బౌల్డయిన పాక్ కెప్టెన్.. షాక్‌లో ఫ్యాన్స్.. వీడియో చూస్తే షాకవుతారంతే..

శ్రీలంకతో జరుగుతున్న గాలె టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ అజామ్ 55 పరుగులు చేశాడు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో బాబర్ ఔటయ్యాడు. పాకిస్థాన్ కెప్టెన్ బౌల్డ్ అయిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Watch Video: మాటల్లేవ్.. విచిత్రంగా బౌల్డయిన పాక్ కెప్టెన్.. షాక్‌లో ఫ్యాన్స్.. వీడియో చూస్తే షాకవుతారంతే..
Babar Azam Out Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 19, 2022 | 9:30 PM

గాలె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన బాబర్ ఆజం(Babar Azam), రెండో ఇన్నింగ్స్‌లో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ, ఈసారి బాబర్‌ను శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య భారీ ఇన్నింగ్స్ ఆడకుండా ఆపేశాడు. బాబర్ రెండవ ఇన్నింగ్స్‌లో కూడా మంచి లయలో కనిపించాడు. అతనిని అవుట్ చేయడానికి ప్రత్యేక బౌలింగ్ అవసరం. ఈ మేరకు శ్రీలంక స్పిన్నర్ కూడా అలాంటిదే చేశాడు. ప్రభాత్ జయసూర్య బాబర్ అజామ్‌ను ఔట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను ఎలా బోల్డ్ అయ్యాడో బాబర్‌కే తెలియకుండా జరిగిపోయింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.

పాక్‌ ఇన్నింగ్స్‌ 79వ ఓవర్‌లో బాబర్‌ ఔటయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ జయసూర్యను ఆపే ప్రయత్నంలో బాబర్ అజామ్ వికెట్ పడిపోయింది. జయసూర్య లెగ్-స్టంప్‌పై పడిన బంతిని తన పాదాలతో ఆపడానికి బాబర్ ప్రయత్నించాడు. కానీ బంతి అతని వెనుక నుంచి వికెట్‌ను పడగొట్టింది. జయసూర్య వేసిన ఈ బాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

గాలే టెస్టు గురించి మాట్లాడితే.. పాకిస్థాన్‌కు 342 పరుగుల విజయ లక్ష్యం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. అసద్ షఫీక్ అద్భుత సెంచరీతో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బాబర్ ఆజం 55 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇమామ్ 35 పరుగులు చేశాడు. కేవలం 6 పరుగుల వద్ద అజహర్ అలీ ఔటయ్యాడు.

చివరి రోజు శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంటుందా?

గాలే టెస్టులో ఐదో రోజు చాలా ఉత్కంఠగా సాగనుంది. చివరి రోజు పాకిస్థాన్‌కు ఇంకా 120 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో జయసూర్య 2, రమేష్ మెండిస్ ఒక వికెట్ తీశారు. ఆఖరి రోజు స్పిన్నర్లకు భారీ సహకారం అందుతుందని భావించినందున గాలె టెస్టులో ఏ జట్టు గెలుస్తుందో ఊహించడం కష్టం. బాబర్ అజామ్ వికెట్ పడగొట్టిన తర్వాత శ్రీలంక విజయంపై ఆశలు చిగురించాయి. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన బాబర్ అజామ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శ్రీలంక జట్టుకు ప్రమాదకరంగా నిలిచాడు. కానీ, జయసూర్య స్పిన్ అతనిని అడ్డుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జయసూర్య నుంచి శ్రీలంక ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!