AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్లల పొయ్యి మీద కొర్రమీను చేపల పకోడీ ఇలా చేస్తే.. టేస్ట్ మామూలుగా ఉండదు

మనం ఇప్పటి వరకు గ్యాస్ స్టవ్ మీద చేపల పకోడీ చెయ్యడం చూశాము. అయితే, వాటి కన్నా పుల్లల పొయ్యి మీద కొర్రమీను చేపల పకోడీ ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతోంది. మీరు కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 13, 2026 | 8:32 PM

Share
కావాల్సిన పదార్ధాలు : 250 గ్రాములు కొర్రమిను చేపలు,  రెండు  టేబుల్ స్పూన్స్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ధనియాల మసాలా పొడి , రెండు కప్పుల శనగపిండి,ఒక కప్పు నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా  కొర్రమీను చేపలను తీసుకుని, వాటికి ఉప్పు వేసి ఒకటికి మూడు సార్లు బాగా శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

2 / 5
ఆ తర్వాత ఈ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి.

3 / 5
మ్యారీనేట్ చేసిన  చేప ముక్కలను తీసుకుని వీటికి కొద్దిగా కారం, ఒక టేబుల్  స్పూన్ మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి,  నిమ్మరసం వేసి బాగా మిక్స్ కలుపుకోవాలి. ఇప్పుడు  ఒక పాత్ర తీసుకునివాటిలో  ఎండు చేప ముక్కలు, శనగపిండి, కరివేపాకు , కొంచం నీళ్ళు పోసి   బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
మొత్తం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి, శనగ పిండి పట్టించిన చేప ముక్కలను తీసుకుని ఆయిల్ లి వేసి బ్రౌన్ కలర్ లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..