AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహ రాశిలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!

సింహ రాశిలోకి బుధుడు సంచారం చేయనున్నాడు. అంతే కాకుండా ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు సంచారంలో ఉండటం వలన రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 12, 2026 | 5:49 PM

Share
మేష రాశి : సింహ రాశిలోకి బుధ గ్రహం సంచారం చేయడం వలన వీరికి అన్నివిధాలుగా కలిసి  వస్తుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.  చాలా రోజుల నుంచి పూర్తి కాకుండా, ఆగిపోయిన పనులు త్వరలో పూర్తి అవుతాయి. అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి.

1 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు నెలకొంటుంది. మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇది మంచి సమయం. తర్వలోనే పెద్ద కంపెనీలో జాబ్ సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అందరితో చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
వృశ్చిక రాశి : వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవే ఈ రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయి.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. వీరికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచిసమయం.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?

చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?

స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే

ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్

కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్

వామన జయంతి నాడు విష్ణువును ఇలా పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం..

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే