Flipkart: బిగ్ బిలియన్ డేస్ కంటే తగ్గింపు.. మోటరోలా సిగ్నేచర్‌పై అదిరిపోయే ఆఫర్!
Flipkart Top Premium Deals: మోటరోలా ఈ ఏడాది జనవరిలో తన ప్రీమియం మోడల్స్ కోసం కొత్త సిగ్నేచర్ సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే మోటరోలా సిగ్నేచర్ అనే మొదటి మోడల్‌ను విడుదల చేసింది. ఇటీవల జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ మోడల్ భారీ తగ్గింపుతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో మరింత మెరుగైన ధరకు కొనుగోలు చేయవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
